గౌతమ్ నగర్ డివిజన్: ఈరోజు (30-01-2024) గౌతమ్ నగర్ డివిజన్ లోనీ ఐ ఎన్ నగర్ లోని ఎత్తైన ప్రదేశానికి బూస్టర్ ద్వారా త్రాగునీరు సరఫరా స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ గారితో కలిసి ప్రారంభించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు .ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.