మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్: అట్రాసిటీ కేసుల విచారణను వేగంగా పూర్తిచేయాలి: కలెక్టర్ , ఎమ్మెల్యే
29-01-2024: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిట రింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ గౌతమ్ గారి అధ్యక్షతన జరిగింది. దళితులకు అందాల్సిన పరి హారాలు, అట్రాసిటీ కేసుల విచారణను వేగంగా పూర్తి చేయాలని అదేవిధంగా మల్కాజ్గిరి…