మల్కాజ్గిరిలోని అన్ని డివిజన్ ల సమగ్ర అభివృద్ధికై అభివృద్ధి పనుల గురించి సమీక్ష సమావేశం
ఈరోజు(06-07-2024) మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారి అధ్యక్షతన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు బిఆర్ఎస్ సీనియర్ నాయకులతో మల్కాజ్గిరి లోని అన్ని డివిజన్ ల సమగ్ర అభివృద్ధికై అభివృద్ధి పనుల గురించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మల్కాజ్గిరి నియోజకవర్గం రైల్వే చక్రబంధం నుంచి విముక్తి కలిగించేందుకు రైల్వే ఉన్నతాధికారులకు , డ్రైనేజీ, త్రాగునీరు సమస్యల పరిష్కారానికి జలమండలి ఉన్నత అధికారులకు, పలు కాలనీలలో బాక్స్ డ్రైనేజీ, స్ట్రోమ్ […]