సుచిత్రలోని విల్నేస్ హాస్పిటల్ వారి 6వ బ్రాంచ్ ను ప్రారంబించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.
28-02-24: ఈ రోజు మధ్యాహ్నం సుచిత్రలోని విల్నేస్ హాస్పిటల్ వారి 6వ బ్రాంచ్ ను ప్రారంబించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. విల్ల్నేస్ హాస్పిటల్ వ్యవస్థాపకులు ఎండీ సుమన్ గౌడ్, ఎండీ అర్శద్, ఎండీ వివేకానంద రెడ్డి నూతనంగా…