25-02-2024: 136 డివిజన్ నేరేడ్మెట్ లోని ఆర్కే పురం హనుమాన్ నగర్ లో ఫౌండర్ బి కళ్యాణ్ కుమార్ కేకే వారియర్ టైక్వాండో అకాడమీ కలర్ బెల్ట్ ప్రమోషన్ లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలర్ బెల్ట్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ సుహాసిని, హరీష్ స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి,జీకే హనుమంతరావు,రావుల అంజయ్య, మధుసూదన్,శ్రీనివాస్, సాయి కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.