ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ కౌకూర్ భరత్ నగర్ కాలనీవాసులు త్రాగునీరు డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు సందీప్ రెడ్డి, మనోజ్ సుబ్బారావు షఫీ మహమ్మద్ శ్రీనివాస్, సుజాత పద్మ రమాదేవి, సునీత తదితరులు పాల్గొన్నారు