Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

స్వరాష్ట్ర సాధనతో తెలంగాణను సస్యసమలం చేయాలని అకుంఠిత దీక్షతో తన మానసపుత్రిక అయిన…

[ad_1]

స్వరాష్ట్ర సాధనతో తెలంగాణను సస్యసమలం చేయాలని అకుంఠిత దీక్షతో తన మానసపుత్రిక అయిన కాళేశ్వరం ప్రోజెక్ట్ & మిషన్ కాకతీయలను కార్యదక్షతతో పూర్తి చేసి #సాగునీటి రంగంలో తెలంగాణను నేడు జలమాగాణం చేసిన ఘనత @telanganacmo #KCR గారిది.

#KCR గారి స్ఫూర్తితో నా వంతు ప్రయత్నంగా #Medchal పరిసర ప్రాంతాల్లో సాగు, త్రాగునీరు అందించాలనే తపనతో కాళేశ్వరం నీటిని “#Gummadidala ” ఎత్తిపోతల పథకం (లిఫ్టు ఇరిగేషన్) ద్వారా 5 అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో (మేడ్చల్, నరసాపూర్, గజ్వేల్, పఠాన్ చెరువు, సంగారెడ్డి) పరిధిలోని 39 గ్రామాలకు 25000 ఎకరాలకు సాగునీటి అవసరాలకు మరియు164 (IRRG) త్రాగునీటి ట్యాంకులకు నీటి సమస్యను ఈ పథకం ద్వారా పరిష్కరించవచ్చునని మన @telanganacmo #KCR గారికి అధ్యయన నివేదికను అందించి రాబోయే రోజులలో ప్రతి నీటి బొట్టుని సద్వినియోగ పరిచేలా పటిష్టమైన ప్రణాళికలతో కృషి చేస్తున్నాము.🙏

#తెలంగాణదశాబ్దిఉత్సవాల
#సాగునీటిదినోత్సవం
#TelanganaTurns10
#KaleshwaramProject
#MissionKakatiya

[ad_2]

Source

Gallery