సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే గారి జయంతి సందర్భంగా బోయినపల్లి లోని క్యాంప్ కార్యాలయంలోమాజీ బోర్డ్ సభ్యులు, కంటోన్మెంట్ నేతలు, మరియు మహిళ నాయకులతో కలిసి ఆ మహానియుడికి నివాళులు అర్పించడం జరిగింది.
#jyothiraophule గారి ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమే.🙏
[ad_2]
Source