మల్కాజ్గిరి నియోజకవర్గ 135 డివిజన్ వెంకటాపూరం ఇంద్రనగర్ లోనే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 285 జయంతి సందర్భంగా బంజర నాయకులు ఏర్పాటు చేసిన బోగ్ బండార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్,రాము యాదవ్, బంజారా నాయకులు మున్యా, రవి, రాజు గోపాల్, హల్యా, బాలు స్థానిక నాయకులు సురేష్ పోచయ్య మోహిన్ తదితరులు పాల్గొన్నారు.