Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

వినాయక నగర్ డివిజన్: పేద ప్రజలకు అండగా ఉంటా, న్యాయపరంగా పోరాటం చేస్తా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు : మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

వినాయక నగర్ డివిజన్ తారకరామా నగర్ , దినకర్ నగర్ ప్రాంతంలో గల రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో నివసించే పేద ప్రజల నివాసాలకు సంబంధించి రైల్వే శాఖ వారి నుండి నోటీసులు పంపగా పేద ప్రజలు స్థానిక కాలనీవాసులతో కలిసి పర్యటించి రైల్వే ట్రాక్ సమీపంలో గల ఇండ్ల నివాసాలను పరిశీలించి స్థానికుల సమస్యలు తెలుసుకుని భయాందోళనకు గురై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీ తరఫున న్యాయపోరాటం చేస్తానని మీకు అండగా నేనుంటానని భరోసా కలిగించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో వినాయక నగర్ బి ఆర్ ఎస్ నాయకులు , సురేష్, శ్రీనివాస్, శేఖర్ గౌడ్, రావుల అంజయ్య, చిన్నా యాదవ్, సర్వేశ్ యాదవ్, సర్వే నరేష్, ఫరీద్, బాలకృష్ణ, ఉమేష్, గోపాల్, చందు, కాలనీవాసులు, బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Gallery