వర్ణ వివక్షను రూపుమాపేందుకు దళిత, బహుజన, మహిళ వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా #Jy…

[ad_1]

వర్ణ వివక్షను రూపుమాపేందుకు దళిత, బహుజన, మహిళ వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా #JyotibaPhule గారి ఆచరణ వారి కార్యాచరణ మహోన్నతమైనవి.

కుల, లింగ వివక్షకు తావు లేకుండా విద్య, సమానత్వం ద్వారానే సామాజిక ఆర్ధిక మూలలకు బాటలు వేస్తాయని వారు నమ్మిన స్ఫూర్తిని అనుసరిస్తూ వారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరిస్తూ మా నమస్సుమంజలి🙏

#jyotibaphulejayanti

[ad_2]

Source