మౌలాలి డివిజన్: ఈరోజు(04-03-24) మౌలాలి డివిజన్ కు చెందిన బి ఆర్ ఎస్ నాయకులు హలీం గారి తల్లి ఆనంద్ బాగ్ లో ని రీషి ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఆసుపత్రి సందర్శించి వారికి మనో దైర్యం కలిపించి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లను ఆదేశించిన .మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మూర్గేష్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.