Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మహాత్మా జ్యోతి రావు పులే గారి జయంతి సందర్భంగా నివాళులర్పించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

గౌతమ్ నగర్ డివిజన్: ఈ రోజు మహాత్మా జ్యోతి రావు పులే గారి జయంతి సందర్భంగా మల్కాజ్ గిరి నియోజక వర్గంలోనీ గౌతమ్ నగర్ చౌరస్తాలో మహాత్మా జ్యోతి రావు పులే గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన *మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ జవహర్ కార్పొరేటర్ ముర్గెష్ , మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బద్ధం పరశురాం రెడ్డి,జే ఏ సి వెంకన్న, చిన్నా యాదవ్, బి ఆర్ ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Gallery