Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల లో జలశక్తి మంత్రిత్వ శాఖ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్ వెల్ పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై బోర్ వెల్ పనులను ప్రారంభించారు.

నేరేడ్ మేట్ డివిజన్ : ఈరోజు మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల లో జలశక్తి మంత్రిత్వ శాఖ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్ వెల్ పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై బోర్ వెల్ పనులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిర్మయి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శైలజ, వైస్ ప్రిన్సిపల్ బండి రాజు, అధ్యాపకులు శ్రీనివాసులు ,బ్రిజేష్ ,రమేష్ ,చంద్రయ్య, గుణాకర్ మల్లికా, మల్కాజ్గిరి నియోజకవర్గం లోక్ సభ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, రావుల అంజయ్య, రాము యాదవ్, జీ.కే.హనుమంత్ రావు, ఖలీల్, మధు సుదన్ రెడ్డి, ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, శోభన్, మల్లేష్ గౌడ్, ఇబ్రహీం, మారుతీ ప్రసాద్, , బాల కృష్ణ, వాసు, అరుణ్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Gallery