ఈరోజు (30-01-2024) మల్కాజ్గిరి చౌరస్తాలోని ప్రాథమిక పశు వైద్యశాల ను సందర్శించి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు వెటర్నరీ డాక్టర్ స్వాతి, వెటర్నరీ అసిస్టెంట్ శిరీష లు ఎమ్మెల్యే గారికి ప్రాథమిక పశు వైద్యశాల సంబంధించిన అనిమల్ ఎగ్జామినేషన్ టేబుల్, షెడ్డు, వాటర్ ట్యాంకు, మెయిల్ అటెండర్ కావాలని కోరగా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు
