Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ 1,15,000/-, విలువగల పత్రన్ని లబ్ధిదారురాలు అనురాధ కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అందజేశారు.

ఈరోజు మచ్చ బొల్లారం డివిజన్ ఓల్డ్ ఆల్వాల్ కుమ్మరి బస్తికి చెందిన అనురాధ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ 1,15,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు అనురాధ కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో డోలి రమేష్, ఢిల్లీ పరామేశ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Gallery