ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బండ చెరువుకు సంబంధించిన బాక్స్ డ్రైన్ దీర్ఘకాలిక సమస్యను సంబంధిత సిపేల్ కాలనీ, అనంత సరస్వతి నగర్, షిరిడి సాయి నగర్ ఎన్ ఏం డి సి కాలనీ పరిసర కాలనీవాసులు, మరియు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి కాలనీ వాసుల అభ్యంతరాలను తెలుసుకొని సుదీర్ఘంగా చర్చించి సమస్య పరిష్కారానికి సామరస్యంగా కృషి చేస్తానని తెలియజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో మల్కాజ్గిరి మున్సిపల్ సర్కిల్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్, కాలనీవాసులు ప్రభాకర్, రమేష్, సుభాష్, రాజు ,నరసింహ, రఫిక్ అహ్మద్, సందీప్ రామనర్సయ్య రామ్మోహన్, బిఆర్ఎస్ నాయకులు మురుగేష్, జేఏసీ వెంకన్న, జీకే హనుమంతరావు, చిన్న యాదవ్, తదితరులు పాల్గొన్నారు