నేరేడ్మెట్: ఈరోజు(29-01-2024) నేరేడ్మెట్ డిగ్రీ కళాశాలలో టాయిలెట్స్ (మరుగుదొడ్లు )ల నిర్మాణం పనులను ప్రిన్సిపల్ గారితో కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపల్ జ్యోతిర్మయి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.