Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

నేరెడ్ మేట్ డివిజన్ లోని వాజ్ పాయ్ నగర్ రైల్వే గేటు వద్ద (ఆర్ యు బి) రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కొరకు రైల్వే అధికారులు రోడ్డు భవనల శాఖా అధికారులతో కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

నేరెడ్ మేట్ : ఈ రోజు (12-03-2024) నేరెడ్ మేట్ డివిజన్ లోని వాజ్ పాయ్ నగర్ రైల్వే గేటు వద్ద (ఆర్ యు బి) రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కొరకు రైల్వే అధికారులు రోడ్డు భవనల శాఖా అధికారులతో కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రతిపాదనను పరిశీలించి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ ప్రతిపాదనలో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా అలైన్మెంట్ మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో రైల్వే అధికారులు లక్ష్మా రెడ్డి, రోడ్డు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ మూర్తి, డి ఈ రవీందర్, ఏ. ఈ రంజిత్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ , సీనియర్ నాయకులు బద్దం పరుశురాం, రావుల అంజయ్య, మురుగేష్, రాము యాదవ్, జీకే హనుమంతరావు, ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, అనిల్ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ఇబ్రహీం, ఉపేందర్, శ్రీనివాస్, మల్లేష్ గౌడ్, వి.ఎన్ రాజు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజల తదితరులు పాల్గొన్నారు.

Gallery