నేడు రంజాన్ ఉత్సవాలలో భాగంగా వార్డ్ 1 పెన్షన్ లైన్ లో మాజీ బోర్డ్ ఉపాధ్యక్షులు @jmrtrs గారి ఆధ్వర్యంలో నిర్వహించిన #ramzan కానుకల పంపిణీ కార్యక్రమంలో మాజీ బోర్డ్ సభ్యులు పాండు యాదవ్, బోయినపల్లి మైనారిటీ నాయకులు హిఫ్జుర్ రెహ్మాన్ షరీఫ్, అట్ట అల్లాహ్ శరీఫ్, ఖాదర్ పాషా, హసీమ్ మరియు ఇతర నాయకులతో కలసి పాల్గొనడం జరిగింది.
#eidmubarak
[ad_2]
Source