తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో వారి విన్నవించినా సమస్యలపై @telanganacmo #KCR గారి స్పందించి జీ.ఓ నెం 102 ద్వారా రజకుల సాధికారత కొరకు కాంట్రాక్టు పద్ధతిలను రజక సామాజిక వర్గాలకు వాషర్ మెన్ కో- ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించాలని ఉత్తర్వులను జారీ చేసిన సందర్భంగా #KCR గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాము.
రజక వృత్తిదారులు ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగ అవకాశాలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఎండోమెంట్, డిఎంఈ, స్పోర్ట్స్ హాస్టల్స్, ప్రభుత్వ బాలురుల వసతి గృహాలు, పోలీస్ హెడ్ క్వార్టర్స్, బెటాలియన్స్ తదితర వాటిలో రజకులకు ప్రాధాన్యత కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేయడంతో రజక సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు @jmrtrs , మాజీ సభ్యులు లోకనాథం @pyarasani_shyam_kumar , @nalini_kiran_venkat_rao తో పాటు రజక సంఘం నేతలు బాలయ్య, కొండల్ కనకరాజు, లింగం సోమయ్య సురేష్ తదితరులు పాల్గొన్నారు.
[ad_2]
Source