తెలంగాణ ప్రతిష్ఠ వెలుగులీనేలా సచివాలయం.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ #Telangana రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, నూతన ఛాంబర్ లోకి ప్రవేశిస్తున్న గౌరవ మంత్రివర్యులు @chmallareddybrs గారికి సకుటుంబ సపరివారి సమేతంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.💐