తెలంగాణ ఉద్యమ సాధనలో #bangaruTelangana నిర్మాణం మరియు రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో కార్మికులది క్రీయాశీలక పాత్ర.
హక్కుల కోసం నాడు ఎత్తిన ఒక పిడికిలి✊🏼ప్రపంచ కార్మికులరా ఏకం కండి అని బానిస సంకెళ్లు నుంచి శ్రమదోపిడి నుండి కార్మికలోకం కు విముక్తి పొందిన రోజే మే డే. నాటి ఉద్యమ స్ఫూర్తి నేటి ప్రగతి బాటలో కార్మికరంగం అభివృద్ధికి కృషి చేశాయి.
సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆదర్శపాలనను అందిస్తుంది.
మే డే సందర్భంగా నేడు కార్మికులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించాము.
వారి శ్రమని గుర్తిస్తూ శ్రామిక,కార్మిక, కర్షక సోదర సోదరీమణులకు #MayDay శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.🙏
#LabourDay #trskv
#LabourDay #trskv
@telanganacmo @ktrtrs @chmallareddybrs
[ad_2]
Source