హైదరాబాద్:(19-02-2024) ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమవేశంలో మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలోని డివిజన్లో పలు ప్రజా సమస్యలను GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ గారికి వినతులను కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి అందజేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు