Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

గౌతమ్ నగర్ డివిజన్ లో ఇటీవల ఐ ఎన్ నగర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన దేవదాయ శాఖ వారిచే నోటీసులు బస్తీ పేదవారికి అందజేయగా స్థానిక బస్తివాసులకు హై కోర్ట్ ద్వారా స్టే ఆర్డర్ కాపీలు ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవతో తెప్పించి, వారి చేతుల మీదుగా అందజేసి, భరోసా కల్పించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

గౌతమ్ నగర్ డివిజన్: ఈరోజు (30-01-2024) గౌతమ్ నగర్ డివిజన్ లో ఇటీవల ఐ ఎన్ నగర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన దేవదాయ శాఖ వారిచే నోటీసులు బస్తీ పేదవారికి అందజేయగా స్థానిక బస్తివాసులకు హై కోర్ట్ ద్వారా స్టే ఆర్డర్ కాపీలు ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవతో తెప్పించి, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేసి భరోసా కల్పించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అనంతరం వారితో సహా పంక్తి భోజనం చేసారు .ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, స్థానిక కాలనీవాసులు , తదితరులు పాల్గొన్నారు.

Gallery