Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

గౌతమ్ నగర్ డివిజన్: ఈ రోజు గౌతమ్ నగర్ డివిజన్ లోని మల్లికార్జున నగర్, శ్రీ మల్లికార్జనస్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

గౌతమ్ నగర్ డివిజన్: ఈ రోజు గౌతమ్ నగర్ డివిజన్ లోని మల్లికార్జున నగర్, శ్రీ మల్లికార్జనస్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో గౌతమ్ నగర్ కార్పొరేటర్ శ్రీమతి మేకల సునీత రాము యాదవ్, చిన్న యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Gallery