ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని శ్రీనగర్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

శ్రీనగర్ కాలనీలోని ఉన్నత అధికారులతో కలిసి మురుగునీటి మరియు కెమికల్ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల బాధపడుతున్నామని డ్రైనేజ్ తో బాధపడుతున్నామని కాలనీవాసులు ఎమ్మెల్యే గారికి విన్నవించారు. ఎమ్మెల్యే గారు కాలనీలోకి పర్యటిస్తూ తమ సమస్యలను సత్వరమే పరిష్కరించేటట్టు చూస్తానని కాలనీవాసులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిజిఎం అశ్రిత, జిహెచ్ఎంసి ఏ ఈ శ్రీకాంత్, మేనేజర్ వేణు, శ్రీనివాస్, సానిటైజర్ సూపర్వైజర్ శ్రీనివాస్ కాలనీవాసులు నయీమ్, అయూబ్, హాజీబ్ పాషా, మక్బూల్ తదితరులు పాల్గొన్నారు.