ఈరోజు (22-02-2024) ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో అల్వాల్ సర్కిల్ కు చెందిన ముస్లిం సోదరులు, మతపెద్దలు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ మాసం లో మసీదుల వద్ద కనీస వసతులు త్రాగు నీరు,పరిసరాల పరిశుభ్రత, రోడ్లు, ట్రాఫిక్, వీధి దీపాలు వంటి అంశాల పైన సౌకర్యాలు కల్పించలని వినతి పత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. ఈ యెక్క కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.