Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

అల్వాల్ మున్సిపల్ కార్యాలయం వద్ద BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపుమేరకు LRS విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు

ఈరోజున అల్వాల్ మున్సిపల్ కార్యాలయం వద్ద భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపుమేరకు LRS విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎం బి సి ఛైర్మన్ నంది కంటి శ్రీధర్, మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన జిహెచ్ఎంసి కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్ ,BRS పార్టీ సీనియర్ నాయకులు , ఉద్యమ నాయకులు, మహిళా నాయకులు మరియు డివిజన్ కమిటీ నాయకులు పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Gallery