Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

అల్వాల్ ఎమ్మార్వో ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి పంపిణీ చేశారు.

అల్వాల్: ఈరోజు అల్వాల్ ఎమ్మార్వో ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి పంపిణీ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో అల్వాల్ ఎమ్మార్వో విజయ్ కుమార్, ఆర్. ఐ. విశ్వనాథ్ , రెవిన్యూ సిబ్బంది, బి ఆర్ ఎస్ నాయకులు లడ్డు నరేందర్ రెడ్డి, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, నర్సింగ్ రావు, మల్లేష్, శోభన్ , శ్రీధర్, జావేద్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

Gallery