Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

హైదరాబాద్: ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమవేశంలో పాలుగొని మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలోని డివిజన్లో పలు ప్రజా సమస్యలు లేవనెత్తి మేయర్, కమిషనర్ గార్ల దృష్టి తీసుకెళ్లిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఇందులో ముఖ్యంగా

1.కన్వర్జేషన్ మీటింగ్ పెట్టడం లేదు ,

బడ్జెట్ శాంక్షన్ అయ్యి ఉండి పనులు చేపట్ట లేకపోతున్నాము దానికి ఉదాహరణగా మల్కాజిగిరి నియోజకవర్గం లో ఆరు UPHC సెంటర్లు కొరకు స్థలము కేటాయించడం లేదు, మరియు గ్రంథాలయ భవనమునకు స్థలం కేటాయించలేకపోతున్నారు,

సఫిల్ గూడ లేక్ పైన ఎస్ టి పి వద్ద నీళ్ళను ఎస్ టి పి లోకి మళ్ళించే ప్రదేశంలో నిలువైన షిల్టును ఎవరు తొలగిస్తారు అనే విషయాలు

2. ఇన్ఫ్రాస్ట్రక్చర్
కాలనీలలో మౌలిక వసతులు రోడ్లు ,డ్రైనేజీ వ్యవస్థ, సరిపడ లేనప్పుడు మల్టీస్టోరుడ్ బిల్డింగ్ లకు అనుమతులు ఎలా ఇస్తారు
3. స్వచ్ఛభారత్
పారిశుద్ధ్య నిర్వహణకి సరిపడా కార్మికులను కేటాయించడం
4. కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లింపు పై
జి హెచ్ ఎం సి లో పెద్ద కాంట్రాక్టుకు మాత్రమే బిల్లులు వస్తున్నాయి చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి ఏమిటి

5. బడ్జెట్ కేటాయింపులు అన్ని ప్రాంతాలకు సమా న్యాయం చేకూరే విధంగా ఏర్పాటు చేయాలని గౌరవ మేయర్ గద్వాల విజయలక్ష్మి దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లారు

Gallery

Latest News