ఈరోజు శ్రీ అయోధ్య శ్రీరామ విజయోత్సవాలు లలో భాగంగా మల్కాజ్ గిరి నియోజక వర్గంలోని వివిధ దేవాలయలలో ప్రత్యేక పూజలో పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమలలో స్థానిక కార్పొరేటర్లు శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి సబితా అనిల్ కిషోర్ , మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, బి అర్ ఎస్ నాయకులు దోలి రమేష్, ఢిల్లీ పరమేశ్, సతీష్ , మల్లేష్ గౌడ్ , వి . ఎన్.రాజు, చందు , సురేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మారుతీ ప్రసాద్ , సంతోష్ గుప్త, సుశాంత్ రెడ్డి, సత్యా నారాయణ, సూర్య మహదేవ్ ఆలయ కమిటీ సభ్యులు స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు