శ్రమశక్తి అవార్డును అందుకున్న @tgpwu తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సల్లావుద్దీన్ గారిని కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు @JMRBRS మరియు తెలంగాణ రాష్ట్ర టాక్సీ యూనియన్ అధ్యక్షులు నగేష్ గార్లతో కలిసి బోయినపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో సన్మానించడం జరిగింది.
మీరు ఎల్లపుడు ఇలాగే సమాజానికి నిస్వార్థమైన సేవను అందిస్తూ భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను.👍
[ad_2]
Source