Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

వినాయక్ నగర్ డివిజన్ లో శివనగర్ కాలనీ, టెలీకామ్ కాలనీ, కాకతీయ నగర్, దిన్ దయల్ నగర్ పలు కాలనీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. శివనగర్ కాలనీలో కాలనీ వాసులు డ్రైన్ బాక్స్ పెంచాలని అదేవిదంగా రోడ్డు సమస్యలు మరియు త్రీ ఫేస్ కరెంటు కావాలని కోరారు.

ఈ రోజు వినాయక్ నగర్ డివిజన్ లో శివనగర్ కాలనీ, టెలీకామ్ కాలనీ, కాకతీయ నగర్, దిన్ దయల్ నగర్ పలు కాలనీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. శివనగర్ కాలనీలో కాలనీ వాసులు డ్రైన్ బాక్స్ పెంచాలని అదేవిదంగా రోడ్డు సమస్యలు మరియు త్రీ ఫేస్ కరెంటు కావాలని కోరారు.
టెలీకామ్ కాలనీ లో రోడ్డు కావాలని కాలనీ వాసులు కోరారు. కాకతీయ నగర్లో ప్రధానంగా పెరల్స్ హై స్కూల్ నుంచి నాగ లక్ష్మి ఫంక్షన్ హాల్ వరకు రోడ్డు కావాలని కాలనీ వాసులు కోరారు. కాకతీయ నగర్ రోడ్ నాలా నిర్మించడం వల్ల రోడ్డు తవ్వి వదిలేసారు, డ్రైనేజీ సమస్యతో బాధపడుతున్నామని తెలిపారు.
దిన్ దయాల్ నగర్ లో ప్రదానంగా డ్రైనేజీ సమస్యలతో గత కోన్నెలుగా బాధ పడుతున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు కాలనీ వాసులతో కలిసి మల్కాజిగిరి GHMC డిప్యూటీ కమీషనర్ రాజు గారికి సమస్యలను వివరించారు.కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి సత్వరమే సమస్యలను పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమoలో GHMC డిఈ మహేష్, లక్సమాన్, ఈఈ-సత్య లక్ష్మి, స్వరూప, లౌక్య HMWS ఎఈ నవీన్ నాయకులు బద్ద పరుశురాం రెడ్డి,అంజయ్య, కాలనీ వాసులు పాల్గొన్నారు

Gallery