Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

యాప్రాల్ నుంచి కీసరగుట్ట జాతరకు బస్సును ప్రారంభిస్తున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీకి అనుకూలంగా యాప్రాల్ ప్రజల కోరిక మేరకు టీఎస్ ఆర్టీసీ హకీంపేట్ డిపోకు చెందిన ప్రత్యేక బస్సును యాప్రాల్ నుంచి కీసరగుట్టకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు.

08-03-2024: యాప్రాల్ నుంచి కీసరగుట్ట జాతరకు బస్సును ప్రారంభిస్తున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీకి అనుకూలంగా యాప్రాల్ ప్రజల కోరిక మేరకు టీఎస్ ఆర్టీసీ హకీంపేట్ డిపోకు చెందిన ప్రత్యేక బస్సును యాప్రాల్ నుంచి కీసరగుట్టకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులను అనుకూలంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్న డిపో మేనేజర్ ని ఆర్టీసీ ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, జీకే హనుమంతరావు, మధుసూదన్ రెడ్డి, శ్రీను స్థానిక యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News