ఈరోజు (27-01-24) మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అల్వాల్ జేఏసీ కాలనీలో పర్యటించి తెలుసుకున్న డ్రైనేజీ, త్రాగునీరు సమస్యలను జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ గారికి డ్రైనేజీ, డ్రైనేజీ అవుట్ లెట్, త్రాగునీరు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను అందజేసి సమస్యలను పరిష్కరించాల్సిందిగా జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ గారికి వినతి పత్రాలను అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో జలమండలి డీజిఎం సాంబయ్య, జలమండలి సిబ్బంది, అల్వాల్ జేఏసీ కాలనీల అసోసియేషన్ అధ్యక్షుడు మన్మధ రెడ్డి , ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి , జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి , జే ఏ సి అసోసియేషన్ కాలనీ వాసులు, బి ఆర్ ఎస్ నాయకులు డోలి రమేష్ , దిల్లీ పరమేష్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.