Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో( Catholics Association of Hyderabad ) క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరబాద్ సభ్యులు, ఆల్ మల్కాజ్ గిరి పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు *మాజీ మంత్రి వర్యులు, మేడ్చల్ ఎమ్మెల్యే శ్రీ చామకుర మల్లారెడి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి * గార్లను మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గా అధ్యదిక మెజారిటీ తో గెలిచినదుకు అభినందిస్తూ , చిరు సన్మాన సత్కారం చేసారు.

ఈరోజు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో( Catholics Association of Hyderabad ) క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరబాద్ సభ్యులు, ఆల్ మల్కాజ్ గిరి పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు *మాజీ మంత్రి వర్యులు, మేడ్చల్ ఎమ్మెల్యే శ్రీ చామకుర మల్లారెడి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి * గార్లను మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గా అధ్యదిక మెజారిటీ తో గెలిచినదుకు అభినందిస్తూ , చిరు సన్మాన సత్కారం చేసారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలుపుతూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కర దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ యెక్క కార్యక్రమంలో క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులు జాన్ బాస్కో, ప్రధాన కార్యదర్శి లియో లెవీస్, ప్రకాశం, డేవిడ్, జోసెఫ్ డేవిడ్, లియోనార్డ్, మహేష్, ఆర్ .జే.మోహన్ బిషఫ్ ఆనంద్, పాస్టర్ నహుం, సల్మాన్, ఆల్ మల్కాజ్ గిరి పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు, క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Gallery

Latest News