Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ 1,50,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారుడి తల్లీ పుష్ప గారికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి

ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి డివిజన్ మల్లికార్జున నగర్ కాలనీకి చెందిన శ్రీ అరోకినాతన్ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ 1,50,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారుడి తల్లీ పుష్ప గారికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

Gallery