Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మచ్చ బొల్లారం డివిజన్ లోని కొత్త బస్తీ బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ క్రింది భాగంలో మురికి కాలువ నాలా లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వ్యర్ధాలను తొలగించాలని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి తెలుపగా పరిశీలించడం జరిగింది.

మచ్చ బొల్లారం : 03-03-2024

మచ్చ బొల్లారం డివిజన్ లోని కొత్త బస్తీ బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ క్రింది భాగంలో మురికి కాలువ నాలా లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వ్యర్ధాలను తొలగించాలని * మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి * గారికి తెలుపగా పరిశీలించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, లక్ష్మణ్ యాదవ్, వి ఎన్ రాజు, మల్లేష్, జావేద్, అరుణ్, స్ధానిక బస్టి వాసులు తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News