మల్కాజ్ గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం:
ఇటివల హైదరబాద్ గచ్చి బౌలి బాలయోగి స్టేడియంలో జరిగిన 5 వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2024 దేశంలోని వివిధ రాష్ట్రాల మాస్టర్ అథ్లెటిక్స్ చే వివిధ మార్చ్ రన్నింగ్ అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబరిచి గెలుపొందిన మాస్టర్ అథ్లెటిక్స్ కు బహుమతులు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు గారి చేతుల మీదుగా అందజేసి పెద్ద వయసులో మాస్టర్ అథ్లెటిక్స్ లో పాల్గొని బహుమతులు గెలుపొందడం చాలా అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో MLRIT చైర్మన్ తెలంగాణా రాష్ట్ర నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ లైఫ్ & వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మా రెడ్డి గారు, నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు తదతరులు పాలుగొన్నరు.