Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

నేరేడ్ మేట్ డివిజన్ లోని సిబిఎన్ కాలనీ , భూపేష్ నగర్, కింది బస్తి, కుమ్మరి బస్తి ,మంగల్ బస్తి, కల్వర్లి లైన్, యాప్రాల్ లలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి, బి అర్ ఎస్ నాయకులు, కాలనీ, బస్తీ వాసులతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలిపిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

నేరేడ్ మేట్ డివిజన్: ఈరోజు నేరేడ్ మేట్ డివిజన్ లోని సిబిఎన్ కాలనీ , భూపేష్ నగర్, కింది బస్తి, కుమ్మరి బస్తి ,మంగల్ బస్తి, కల్వర్లి లైన్, యాప్రాల్ లలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి, బి అర్ ఎస్ నాయకులు, కాలనీ, బస్తీ వాసులతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలిపిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు,

*ఇందులో ముఖ్యంగా సిబిఎన్ కాలనీలో వాంబే గృహాలకు త్రాగు నీరు కనెక్షన్లు ఇవ్వాలని , పారి శుద్ధ నిర్వాహణ, రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని, వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, ఇండివిజువల్ కరెంట్ మీటర్స్ ఇప్పించాలని, బాక్స్ డ్రైన్ నిర్మించాలని, కమ్యూనిటీ హాల్ ,షేడ్ ,

భూపేష్ నగర్ లో ఎస్సీ స్మశానవాటికలో ప్రహరి గోడ , షేడ్ నిర్మించాలని, బోర్వెల్ రిపేర్ చేయించాలని

కింది బస్తి, కుమ్మరి బస్తి, మంగలి బస్తీలలో సీసీ రోడ్లు వేయించాలని, డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ పై మూతలు వేయించాలని,

కల్వరి లైన్ యాప్రాల్ లో ముస్లిమ్స్ స్మశాన వాటిక, మసీద్ కు ప్రహరి గోడ నిర్మించాలని

ఈ సమస్యలు కార్పొరేటర్ ఎమ్మెల్యే గారి దృష్టికి స్థానిక కాలనీ బస్సు వాసులు తీసుకోవచ్చారు .అందుకుగాను ఎమ్మెల్యే గారు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ యొక్క కార్యక్రమంలో నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రావుల అంజయ్య, జికే హనుమంతరావు , మధుసూదన్ రెడ్డి, కరంచంద్, రమేష్, శివ కుమార్, శంకర్రావు, శ్రీనివాస్, శ్యామ్, సాధిక్ ,రఫీక్ ,ఆరిఫ్ ,గౌస్, నరేష్, రామచందర్, శివ,శోభారాణి, రుబీనా ,నవనీత,స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News