Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

నేరెడ్ మేట్ డివిజన్:నేరెడ్ మేట్ డివిజన్ యాప్రాల్ లోని యాదే ఫాజిల్ దుర్గా హజ్మత్ , ఉర్స్- ఈ- షరీఫ్ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

నేరెడ్ మేట్ డివిజన్: ఈ రోజు నేరెడ్ మేట్ డివిజన్ యాప్రాల్ లోని యాదే ఫాజిల్ దుర్గా హజ్మత్ , ఉర్స్- ఈ- షరీఫ్ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న ఈ యొక్క కార్యక్రమంలో బి ఆర్ ఎస్ యువ నాయకులు డాక్టర్ భద్రా రెడ్డి గారు, కార్పొరేటర్ శ్రీమతి సబితా అనిల్ కిషోర్, బి ఆర్ ఎస్ నాయకులు ఉపేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సుశాంత్ రెడ్డి , అరుణ్ , సురేష్, శ్రీహరి, దర్గా కమిటీ సభ్యులు, దర్గా పెద్దలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

 

Gallery

Latest News