Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

నేరెడ్ మేట్ : ఈ రోజు మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని నేరెడ్ మేట్ రామకృష్ణాపురం సమాంతర నూతన బ్రిడ్జి ప్రతిపాదనల రైల్వే ఇంజనీరింగ్ , ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

అదేవిధంగా రామకృష్ణ పురం చెరువు ఇరిగేషన్ పనులను పరిశీలించారు.

ఈ రోజు కార్యక్రమంలో హైదరాబాద్ డివిజనల్ రైల్వే బ్రిడ్జి ఇంజనీర్ జగదీష్ , ఎస్ఎస్సి ప్రసాద్ , ప్రకాష్, జిహెచ్ఎంసి ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ సురేష్, డి. ఈ రేణుక, ఏ ఈ సాయి కృష్ణ , బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, హనుమంత్ రావు, బద్దం పరుశురాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, స్ధానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News