నేడు కంటోన్మెంట్ వార్డ్ 8 బొల్లారంలో #గంగపుత్ర సంఘం యొక్క భావన అభివృద్ధికై వార్డ్ 8 మాజీ బోర్డ్ సభ్యులు లోకనదం గారి ఆధ్వర్యంలో బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు @jmrtrs గారితో కలిసి గంగపుత్ర సంఘం అధ్యక్షులు వై.వి రామారావు గారికి విరాలలను అందజేయడం జరిగింది.
వెనుకబడిన సంఘల సంక్షేమమే ద్యేయంగా #BRS పయనం.
[ad_2]
Source