Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

తెలంగాణ మలిదశ ఉద్యమ విద్యార్థి అమరవీరుడు, తెలంగాణ ముద్దు బిడ్డ కట్టెలమండి క్రిష్…

[ad_1]

తెలంగాణ మలిదశ ఉద్యమ విద్యార్థి అమరవీరుడు, తెలంగాణ ముద్దు బిడ్డ కట్టెలమండి క్రిష్ణకాంత్ 27వ జయంతి సందర్భంగా రసూల్ పురా లోని వారి విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి, చైర్మన్లు @gajjela_nageshbrs , @krishankbrs , సాయన్న కుమార్తెలు @glasyananditha , మరియు వారి కుంటుబ సభ్యులతో కలిసి పూలమాల వేసి ఘననివాళులు అర్పించడం జరిగింది.

@ktrtrs @brsparty

[ad_2]

Source

Gallery

Latest News