Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టిన రోజు వెడుకలు

మల్కాజ్ గిరి చౌరస్తా:

ఈ రోజు తెలంగాణ సాధకుడు, అపర భగీరధుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టిన రోజు సందర్భంగా మల్కాజ్ గిరి చౌరస్తా లో కార్పొరేటర్లు మేకల సునీత రాము యాదవ్, మీనా ఉపేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బద్దం పరుశురాం రెడ్డి , , జీ. కే హనుమంత్ రావు చిన్న యాదవ్ గార్ల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యమకారులు , బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

అనంతరం మల్కాజ్ గిరి గాంధీ పార్క్ లో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News