Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి- పూలమాల వేసి నివాళులర్పించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

నేరేడ్ మేట్ : ఈ రోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నేరేడ్ మేట్ చౌరస్తా లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మీనా ఉపేందర్ రెడ్డి జవహర్ నగర్ ముర్గేష్ , మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,బి ఆర్ ఎస్ నాయకులు రావుల అంజయ్య, బద్దం పరుశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న, మధుసూదన్ రెడ్డి, శివ కుమార్, బాల కృష్ణ, చిందం శ్రీనివాస్, ఫరీద్, శంకర్ , రమేష్, సతీశ్, గణేష్, కృష్ణా, శ్రీనివాస్ బి ఆర్ ఎస్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అల్వాల్: ఈ రోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా భూదేవి నగర్, వెంకటాపురం అంబేద్కర్ సర్కిల్ లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సబితా అనిల్ కిషోర్, బి ఆర్ ఎస్ నాయకులు అనిల్ కిషోర్, డోలీ రమేష్, ఢిల్లీ పరమేష్, సందీప్ , మల్లేష్ గౌడ్, సంపత్, అశోక్, గిరి, బి ఆర్ ఎస్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News