Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

గౌతమ్ నగర్ డివిజన్: గౌతమ్ నగర్ డివిజన్ లోని రైల్వే గేట్ దగ్గర ఆర్ యుబి పనుల కొరకు రైల్వే అధికారులు, స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గార్ల కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

గౌతమ్ నగర్ డివిజన్: ఈరోజు(30-01-2024) గౌతమ్ నగర్ డివిజన్ లోని రైల్వే గేట్ దగ్గర ఆర్ యు బి పనుల కొరకు రైల్వే అధికారులు, స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గార్ల కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో రైల్వే అధికారులు హైదరాబాద్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎంఎన్ఎస్ రాజు , బ్రిడ్జ్స్ హైదరాబాద్ డివిజనల్ ఇంజనీర్ జగదీష్, బిఆర్ఎస్ నాయకులు, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

 

Gallery

Latest News