Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

ఈస్ట్ మారేడుపల్లి జలమండలి జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గం లోని గౌతమ్ నగర్ డివిజన్ లోని ఎత్తైన ప్రదేశాలు ఐ ఎన్ నగర్, జేఎల్ఎంఎస్ నగర్, హిల్ టాప్ కాలనీ, వెంకటేశ్వర నగర్, అన్నపూర్ణ సొసైటీ, మల్లికార్జున్ నగర్, గోపాల్ నగర్, గౌతమ్ నగర్ ,లకు త్రాగు నీరు సౌకర్యం కల్పించాలని, వేసవికాలంలో నీటి ఎద్దడిని నివారించాలని , వినతి పత్రం అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈరోజు ఈస్ట్ మారేడుపల్లి జలమండలి జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గం లోని గౌతమ్ నగర్ డివిజన్ లోని ఎత్తైన ప్రదేశాలు ఐ ఎన్ నగర్, జేఎల్ఎంఎస్ నగర్, హిల్ టాప్ కాలనీ, వెంకటేశ్వర నగర్, అన్నపూర్ణ సొసైటీ, మల్లికార్జున్ నగర్, గోపాల్ నగర్, గౌతమ్ నగర్ ,లకు త్రాగు నీరు సౌకర్యం కల్పించాలని, వేసవికాలంలో నీటి ఎద్దడిని నివారించాలని , వినతి పత్రం అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈ కార్యక్రమంలో జల మండలి డి జి ఎం కృష్ణా బి ఆర్ ఎస్ నాయకులు రావుల అంజయ్య, ముర్గేష్ ,రాము యాదవ్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, , అరుణ్ , నర్సింగ్ రావు కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Gallery

Latest News