ఆత్మగౌరవ ఉద్యమమే ఊపిరిగా..
అరవై ఏళ్ల కల సాకారం కావడంలో
అసువులు బాసిన అమరులను స్మరిస్తూ..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో మరియు బోయినపల్లి గ్రౌండ్ వద్ద కంటోన్మెంట్ మరియు కార్మిక నయకులతో కలసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.
#brsparty @brsparty @ktrtrs
[ad_2]
Source